మేరీ కోమ్‌ మెరిసింది!

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ఈ మణిపూర్‌ మణిపూస‌(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్ ఎప్రిల్‌ను 5-0తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్‌కు పసిడిని అందించింది. ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్‌ చేస్తూ మేరికోమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top