ఆ రనౌట్ కు పగలబడి నవ్విన ధోని!
న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయంలో ఒక రనౌట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాడు టామ్ లాథమ్ మంచి జోరు మీద ఉన్న సమయంలో అతన్ని బూమ్రా రనౌట్ చేసి మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పేశాడు. 48 ఓవర్ లో బూమ్రా వేసిన ఐదో బంతిని యార్కర్ గా సంధించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు