పొలార్డ్‌ ఒంటి చేత్తో క్యాచ్‌

ముంబై ఇండియన్స్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకొని ఔరా అనిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా(7) పరుగులకే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ మరో ఓపెనర్‌తో శిఖర్‌ ధావన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top