11 ఏళ్ల క్రితం.. బౌల్ ఔట్ గుర్తుందా!!
క్రికెట్ చరిత్రలో అభిమానలు కొత్త అనుభూతి చెందిన రోజు. టీ20 ఫార్మటే కొత్తగా అనిపిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్యర్చపరిచింది.. ఎప్పుడూ వినని, చూడని ‘బౌల్ ఔట్’ . అప్పట్లో మ్యాచ్ టై అయితే ఇరుజట్లకు చెరో పాయింట్.. అదే ఇప్పుడు సూపర్ ఓవర్. కానీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ‘బాల్ ఔట్’ అనే కొత్త విధానం క్రీడా జనాలను ఆకట్టుకుంది. ఈ విధానం తెలియక బొక్క బోర్లాపడ్డ జట్టు పాక్ అయితే తెలిసి నిలిచిన జట్టు టీమిండియా. సరిగ్గా 11ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది బాల్ ఔట్ విధానంతోనే. దానికి సంబంధించిన వీడియో ఐసీసీ ట్వీట్ చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు