ఆకస్మిక ఘటనతో భయపడ్డ పాండ్యా!

రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తీవ్రంగా గాయపడి మైదానం వీడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో బంతిని విసిరిన హార్ధిక్‌ పాండ్యా తెగ టెన్షన్‌ పడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top