భజ్జీ ఐపీఎల్‌లో అరుదైన ఘనత

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక క్యాట్‌ అండ్‌ బౌల్డ్‌లు సాధించిన ఘనతను భజ్జీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌-12 సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో భజ్జీ.. మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top