‘రాహుల్‌ నిజంగా నీకు క్రికెట్‌ ఆడటం వచ్చా!’

‘క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ పోరపాటుతోనో, నిర్లక్ష్యంతోనే, అదృష్టం కలిసిరాకనో అవుటవుతుంటారు. కానీ టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరగా అవుటవ్వడం అలవాటు చేసుకున్నాడు’అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి కాదు రెండు కాదు ప్రతిభవున్న ఆటగాడని సెలక్టర్లు పదేపదే అవకాశాలు కల్పిస్తున్నా సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతున్నాడు. ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అలవాటులో అలవాటుగా త్వరగా వికెట్‌ సమర్పించుకున్నాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top