ధోనీకి అద్భుత స్వాగతం

ప్రత్యర్థి అయితేనేమి ఎన్నో ఏళ్లుగా దేశానికి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్‌ను అందించోడని కాబోలు వాంఖడే మైదానంలోని ప్రేక్షకులు మహేంద్ర సింగ్‌ ధోనీకి అద్భుత స్వాగతం పలికారు. చెన్నై, ముంబై జట్లకు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ధోని ఐపీఎల్‌లో చెన్నై జట్టు కెప్టెన్‌ అన్న సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top