పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ

పేరు మార్చుకొని ఈ సీజన్‌ ఐపీఎల్‌ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు దానికి తగ్గట్టుగానే ఆడుతూ ఊహించిన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత 11 సీజన్లలో ఇప్పటి వరకు ఈ ఫీట్‌ అందుకొని ఢిల్లీ.. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి ఈ ఘనతను సొంతం చేసుకుంది. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top