భువీ డైవ్ క్యాచ్
టీమిండియా విజయంలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కాగా, భువీ పట్టిన రిటర్న్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.భువీ వేసిన 35 ఓవర్ ఐదో బంతిని రోస్టన్ ఛేజ్ లెగ్ సైడ్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని రిట్నర్ క్యాచ్‌గా రాగా దాన్ని భువీ డైవ్ కొట్టి అద్భుతంగా అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడం అంత ఈజీ కాదు. బంతిని వేసిన తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ భువీ చాకచక్యంగా క్యాచ్‌ను పట్టుకున్నాడు. దాంతో కెప్టెన్ కోహ్లితో సహా సహచర ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు