రోహిత్-ధావన్లు నాల్గోసారి..

చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి మెరిసింది. గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్-ధావన్లు సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు.

మరిన్ని వీడియోలు

Back to Top