కోహ్లినే బిత్తర పోయేలా.. రోహిత్ క్యాచ్
ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రోహిత్ మళ్లీ అదరగొట్టాడు. సెకండ్ స్లిప్‌లో మరొక క్యాచ్‌ను డైవ్ కొట్టి మరీ అందుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్ తొలి బంతిని బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ పట్టుకుని స్లిప్‌లోకి వెళ్లింది. ఆ క్రమంలోనే ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి ఆ క్యాచ్‌ను అందుకోవడానికి సిద్ధమయ్యాడు. కాగా, సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అంతకుముందుగానే అలర్ట్ కావడంతో అమాంతంగా డైవ్ కొట్టాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు