ఓటేయడానికి నేను సిద్ధం..మరి మీరు : కోహ్లి

 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 12న తాను గురుగ్రామ్‌లో ఓటువేస్తున్నాని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న కోహ్లి.. తొలుత అక్కడే ఓటు వేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం అప్లై చేయకపోవడంతో ఈ ఎన్నికల్లో అతడు ఓటు వేసే అవకాశం కోల్పోయాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top