సింగపూర్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌

తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు సింగపూర్‌ నగరంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక కల్లాంగ్‌ థియేటర్‌, వన్‌ స్టేడియం వాక్‌లో ఈ వేడుకలను సింగపూర్‌ తెలుగు సమాజం నిర్వహించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top