ఈదురు గాలులు.. కొనసాగుతున్న సమరదీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన సమర దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top