బాబు సర్కార్‌ అన్నింటా వైఫల్యం: వైఎస్సార్‌సీపీ

చంద్రబాబు సర్కార్‌ అన్నింటా వైఫల్యం చెందిందని కడప మేయర్‌, వైఎస్సార్‌సీపీ నేత సురేష్‌ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరవుపై పోరు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రవీంద్రనాథ్‌, అంజద్‌ బాషా, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top