చిలకలూరిపేట: విజయాన్ని జగనన్నకు కానుక ఇస్తాం..
మంత్రి ప్రతిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి విడదల రజినీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు