చంద్రబాబుకు మోదీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కులేదు
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కులేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నమాట వాస్తమేనని, దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు