వైఎస్సార్ సీపీ నేతల కీలక భేటీ
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని జరుగుతున్న సమావేశానికి అందుబాటులో ఉన్న నాయకులు హాజరయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు