చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు
గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. చంద్రబాబు మాయమాటలు, తీపి మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగుల ఇలా ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు