అమరావతిని అమెరికా చేస్తారంటా?: షర్మిల
తన ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని అంటున్న చంద్రబాబు మాటలను నమ్ముతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉంది. బుధవారం కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు