’72 గంటల్లో అన్ని మంజూరు చేస్తాం’

మీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తాం. మీ గ్రామానికి చెందిన పది మందికి గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ఏది కావాలన్నా 72 గంటల్లో అందేలా చేస్తాం. ఏ కమిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు పనుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా చేస్తాం. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందిస్తాననని మాటిస్తున్నా.’

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top