87వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

ప్రతిపక్ష నాయకుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరులోని  ఉదయగిరి నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 87వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర  షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top