66వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 66వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో అడుగు.. అడుగూ ఏకమవుతోంది. పల్లెపల్లె కదలి వస్తోంది. తమ సమస్యలు ఆలకించేందుకు వచ్చిన రాజన్నబిడ్డకు అభిమాన హారతి పడుతున్నారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు