303వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 303వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 

జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన యాత్ర బుధవారం కురుపాం శివారు నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి దాసరి పేట, తల్లాడమ్మ, చిన్నమేరంగి, అల్లువాడ, పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదుమ్మ మీదుగా శిఖబడి క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top