'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'

కాకినాడ సెజ్లో భూములన్నీ తనవేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని.. ఇప్పుడు తానే చెబుతున్నా.. ఆ భూములన్నింటినీ రైతులకు తిరిగి ఇచ్చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top