నాలుగేళ్లలో ఒక్క హామీ అయినా నెరవేర్చాలేదు
‘ఎక్కడ భూములు కనిపించినా లాక్కోవడం.. చక్కగా పని చేస్తున్న సహకార సంస్థలను నష్టాల్లోకి నెట్టడం.. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం.. ఎడాపెడా పన్నులు బాదేయడం.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం.. పేదలకు వైద్యం, చదువును దూరం చేయడం.. ఇవేనా అభివృద్ధి అంటే బాబూ’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు