75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా చట్టం
‘‘రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఐదేళ్లలో ఉద్యోగ విరమణల వల్ల ఏర్పడి ఖాళీలను కూడా కలుపుకుంటే మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. ఐదేళ్లు నిరీక్షించినా ఉద్యోగాలు భర్తీ చేయక నిరాశ చెందుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు