వైఎస్సార్‌ సీపీ విశాఖ దక్షిణ కోఆర్డినేటర్‌గా రమణమూర్తి

విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ రమణమూర్తిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నియమించారు. ఇప్పటివరకు ఈ పదవిలో కోలా గురువులు ఉండగా ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాన్‌ వెస్లీని పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top