ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన

కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకు చూడాలంటనే వణికిపోతారు. వారిని పదో అంతస్తుకి తీసుకెళ్తే.. అది కూడా గాజు వంతెన అయితే..  ప్రపంచంలోనే  గాజుతో తయారుచేసిన ఇలాంటి వంతెనలకు చైనా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇవే చైనాలో ప్రధాన పర్యాటక ఆకర్షణలు . యోగా ప్రదర్శనల దగ్గర నుంచి, వివాహాల వరకు అనేక కార్యక్రమాలు ఈ వంతెనలపై వినూత్నంగా జరుపుకొని చైనీయులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను నిర్మించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top