బిడ్డను మర్చిపోవడమేంటి?

బిడ్డ కోసం స్ట్రోలర్‌ తెచ్చేందుకు షాపునకు వెళ్లిన ఓ మహిళ దొంగతనాన్ని సీసీటీవీ బయటపెట్టింది. స్ట్రోలర్ కొట్టేసే తొందరలో ఆఖరికి బిడ్డను మర్చిపోయిన సదరు మహిళపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అసలు విషయమేమిటంటే... ఓ మహిళ తన పాపాయి, ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ స్టోర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ స్టోర్‌ యజమానితో మాటలు కలుపగా బిడ్డను పక్కన కూర్చోబెట్టిన సదరు మహిళ స్ట్రోలర్‌ను తీసుకుని ఎంచక్కా బయటికి వచ్చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top