టార్చ్‌లైట్‌ వెలుగులో ఆపరేషన్‌

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్‌ అంతరాయంతో సహర్షాలోని సదర్‌ ఆస్పత్రిలో ఓ మహిళకు టార్చ్‌లైట్‌ వెలుగులో వైద్యులు ఆపరేషన్‌ చేయడం కలకలం రేపింది. స్పృహలేని స్థితిలో బెడ్‌పై ఉన్న మహిళకు టార్చ్‌ వెలుగులో కుట్లు వేస్తున్న వీడియో బహిర్గతమైంది. ఆమె చుట్టూ పలువురు సిబ్బంది ఉండగా తెలుపు రంగు దుస్తుల్లో ఉండాల్సిన వైద్యులు ఖాకీ షర్ట్‌తో కనిపించడం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top