పోలీసుపై మహిళ వీరంగం!
తాగిన మైకంలో ఉన్న ఓ మహిళ, ఓ వ్యక్తి నడిరోడ్డు మీద వీరంగం వేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో స్కూటీ మీద వెళుతున్న వారిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రెచ్చిపోయారు. తమ స్కూటీని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కారు. స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ.. తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ.. ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్కూటీ తాళం చెవిని తీసుకున్న ట్రాఫిక్ పోలీసును కొట్టి.. అతని నుంచి తాళం చెవిని లాక్కున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు