మద్యం తాగి యువతి హల్‌చల్‌..

మద్యం తాగిన ఓ యువతి అర్దరాత్రి దాటాక హల్‌ చల్‌ చేసింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అర్దరాత్రి దాటాక మద్యం మత్తులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. లేడీ కానిస్టేబుళ్లు చెప్పినా వినకుండా.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. పోలీసులకు చుక్కలు చూపించిన ఆ యువతి వివరాలు తెలుసుకుని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top