రుణం తీర్చుకుంటా

నేను పుట్టి పెరిగిన ఊరు బాగుండాలి. నా గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి’అని ఉద్వేగంగా చెప్పారు. ‘ఇక్కడి ప్రతీ ఇంటితో ఉన్న అనుబంధం, చెట్టు, పుట్ట, ఊటబావులు దేన్నీ మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను పెద్దవాడిని చేసిన ప్రజలకు, విద్య బుద్ధులు చెప్పిన గురువులకు రుణపడి ఉంటాను. ఎక్కడ ఉన్నా చింతమడక బిడ్డనే’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుకోసమే ఈ గ్రామాభివృద్ధి తన బాధ్యతన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఏర్పాటు చేసిన గ్రామ ప్రజల ఆత్మీయ, అనురాగ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top