మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్యే ఆర్కే సూటి ప్రశ్న

మంగళగిరి నియోజకవర్గంలో తనపై పోటీకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌బాబుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదో ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. మంగళగిరిలో తన చేతిలో ఓడిపోతారనే భయంతోనే లోకేశ్‌తో చంద్రబాబు రాజీనామా చేయించలేదా? లేక లోకేశే రాజీనామాకు నిరాకరించారా? అని ఆయన ప్రశ్నించారు. ‘నువ్వే మీ నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటావు. నాన్న నేను రాజీనామా చేయను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top