ఎయిర్పోర్ట్ టెర్మినల్లో వర్షం : వైరల్
లూటన్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. నిత్యం బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ టెర్మినల్లో కుండపోతగా వర్షం కురిసింది. యూరో న్యూస్ కథనం ప్రకారం.. శుక్రవారం లూటన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు గుండా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. టెర్మినల్లో వర్షం కురవటం ఏంటని కాసేపు తికమకపడ్డారు. తమ సామాగ్రి తడిసిపోకుండా ఉండేలా సురక్షితమైన ప్రదేశం కోసం వెతకటానికి నానా తంటాలు పడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు