విరాట్‌ కోహ్లి పోలికలతో గౌరవ్‌ అరోరా

మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. టిక్‌టాక్‌ వచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని నమ్మక తప్పటంలేదు. ఎందరో హీరోహీరోయిన్లకు డూప్‌లు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత జూనియర్‌ విరాట్‌ కోహ్లి కూడా టిక్‌టాక్‌లో కనిపించాడు. 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గౌరవ్‌ అరోరా అనే వ్యక్తి విరాట్‌ కోహ్లి పోలికలతో ఉండటంతో అతని క్రేజ్‌అమాంతం పెరిగిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top