‘నీ బట్టలు ఎలా ఉన్నాయో చూసుకున్నావా’
అత్యాచార బాధితురాలి పట్ల సమాజం తీరు ఒకేలా ఉంటుంది. పోలీసుల దగ్గర నుంచి.. రోడ్డు మీద తిరిగే జనాల వరకూ.. అపరిచితుల నుంచి.. కుటుంబ సభ్యుల వరకూ అందరూ ఒకేలా ఆలోచిస్తారు, ‘ఆమె’దే తప్పంటారు. బాధితులకు సాయం చేసే మాట పక్కన పెడితే.. కనీసం మర్యదగా మాట్లాడటం కూడా చేయరు. దారుణమైన విషయం ఏంటంటే ఇటువంటి నీచమైన పరిస్థితుల్లో కూడా జనాలు.. బాధితురాలిదే నేరం అంటారు. ఆమెనే తప్పు పడతారు.. అవమానిస్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు