నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రసంగం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా, యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివిధ పథకాలు, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఎన్నికల నియమావళిని అపహాస్యం చేశారు. సీఎం చంద్రబాబు ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో ఆయన మాట్లా డుతూ ‘పలమనేరుకు రెవెన్యూ డివిజన్‌ను శాంక్షన్‌ చేస్తున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top