‘ఆ జీవో జారీ చేయనందుకు ధన్యవాదాలు’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం విజయవాడలో ఆశా వర్కర్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారని పేర్కొన్న తెలిసిందే. దీనిపై ట్విటర్లో స్పందించిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు