ఆ అధికారి నిర్వాకంపై నెటిజన్ల ఫైర్‌..

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌కు ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్‌ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. అధికారుల అనుమతి లేకుండా రైతు తన కూరగాయలను అమ్ముకుంటున్నాడనే ఆక్రోశంతో అధికారి చేసిన నిర్వాకంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top