మహిళలు అంటే టీడీపీకి గౌరవం లేదు
రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఎదుర్కునే దమ్ము లేక మహిళ గురించి దుష్ప్రచారం చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబమే లక్ష్యంగా చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తారని ఇవాల్టి ఆయన మాటలతో తెలుసుకోవచ్చని అన్నారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వచ్చిన పోస్ట్‌ల్లో టీడీపీ హస్తం ఉందనే విషయం బయటపడుతోందన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు