వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అడ్రస్‌ లేకుండాపోతుంది

ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెంచాగిరీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడంతోనే ఆ రెండు పార్టీల మధ్య చీకటి పొత్తులు మరోసారి బయటపడ్డాయని ఆరోపించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top