త్వరలో ‘హెచ్‌–1బీ’ పిడుగు!

అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులు చేరేందుకు అవకాశం కల్పించే హెచ్‌–1బీ వీసా జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా సెనెటర్‌ చక్‌ గ్రాస్లీకి ఈ నెల 4న రాసిన ఓ లేఖలో వివరించారు. ప్రస్తుతం లక్షల మంది భారతీయులు హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top