టీటీడీ మరో ఉద్యోగి ఆత్మహత్య

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేసే ఉద్యోగులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌ ఆదివారం తన సొంతింట్లోనే తనువు చాలించాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top