టీడీపీ ప్రకటన.. బట్టబయలు చేసిన సామాన్యుడు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ప్రచారం నవ్వుల పాలవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీవీల్లో ‘పచ్చ’ ప్రకటనలు హోరెత్తున్నాయి. బాబుగారి ‘ఘన కార్యాల’ను చూపిస్తూ టీవీలో వస్తున్న ప్రకటనలోని డొల్లతనాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్యులు బట్టబయలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు