నా సోదరిపై దాడి చేస్తాడని పోలీస్‌ స్టేషన్‌లోనే..

పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ వ్యక్తిపై దాడికి దిగాడు త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రద్యోత్‌ కిషోర్‌ దేవ్‌ బర్మాన్‌. వివరాలు.. ప్రద్యోత్‌ కిషోర్‌ సోదరి ప్రగ్యా దేవ్‌ బర్మాన్‌ త్రిపుర కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రగ్యా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి ఇటుకతో ఆమె కాన్వాయ్‌ మీద దాడి చేశాడు. దాంతో కార్యకర్తలు ఆ వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top