ఈనాటి ముఖ్యాంశాలు

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై మరోసారి ఎల్లుండి విచారణ చేపట్టనున్న  హైకోర్టు.. రెవెన్యూ శాఖపై  వైఎస్‌ జగన్‌ సమీక్ష.. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్‌తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు.. అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ ప్రకటన.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు...

పూర్తి వివరాల కోసం వీడియోను వీక్షించండి..

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top