పవన్‌ తన భార్యతో ఏ భాషలో మాట్లాడతారు?

ఆంధ్రజ్యోతి ఎండీ  వేమూరి రాధాకృష్ణ ఇంగ్లిష్‌ మీడియంపై తప్పుడు రాతలు రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఇంగ్లిష్‌ మీడియంపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top